ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రేవుల నేతృత్వంలో ప్రగతికి.. వాణిజ్య సౌలభ్య కల్పనకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎంతో ఆనందదాయకం

प्रविष्टि तिथि: 02 APR 2023 9:14AM by PIB Hyderabad

   జాతీయ (సముద్ర) రవాణా పోర్టల్‌ సంబంధిత మొబైల్‌ యాప్‌ ‘సాగర్‌ సేతు’ ఆవిష్కరణపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై కేంద్ర ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“ఓడరేవుల నేతృత్వంలో అభివృద్ధితోపాటు వాణిజ్య సౌలభ్య కల్పనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో ఆనందదాయకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


****

DS/ST


(रिलीज़ आईडी: 1913154) आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam