ప్రధాన మంత్రి కార్యాలయం
‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ చిత్రం అవార్డు విజేతలతో ప్రధాని భేటీ
प्रविष्टि तिथि:
30 MAR 2023 3:46PM by PIB Hyderabad
ఆస్కార అవార్డ్ గెలుచుకున్న డాక్యుమెంటరీ లఘు చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాణ బృందంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని ఇలా ట్వీట్ చేశారు:
“అద్భుతమైన చిత్రంగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ యావత్ ప్రపంచం దృష్టినీ ఆకట్టుకొని ప్రసంశలందుకుంది. ఈ రోజు ప్రతిభావంతులైన ఆ చిత్ర నిర్మాణ బృందాన్ని కలుసుకునే అవకాశం లభించింది. వాళ్ళు భారతదేశం గర్వపడేట్టు చేశారు.”
***
DS/TS
(रिलीज़ आईडी: 1912261)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada