ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జార్ఖండ్‌ ఎంపీ పుస్తక బ్యాంకు కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రశంస

प्रविष्टि तिथि: 30 MAR 2023 9:51AM by PIB Hyderabad

   జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ శ్రీ సంజయ్‌ సేథ్‌ చేపట్టిన పుస్తక బ్యాంకు కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ మేరకు ఎంపీ పోస్ట్‌ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ:

“ఎంతో సంతోషంగా ఉంది! యువతరంలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచే దిశగా పుస్తక బ్యాంకు ఏర్పాటు యోచన ఒక అద్భుత కార్యక్రమం” అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

***

DS/AK


(रिलीज़ आईडी: 1912222) आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam