ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        మహిళ ల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు స్వీటీ బూరా గారి కి అభినందనలను తెలియజేసిన ప్రధాన మంత్రి 
                    
                    
                        
                    
                
                
                    प्रविष्टि तिथि:
                25 MAR 2023 10:48PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                మహిళ ల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో బాక్సర్ స్వీటీ బూరా గారు బంగారు పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీటీ బూరా గారి కి అభినందనల ను తెలియజేశారు.
 
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
 
‘‘@saweetyboora అసాధారణమైనువంటి ప్రదర్శన ను కనబరచారు. మహిళ ల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో బంగారు పతకాన్ని గెలిచిన ఆమె ను చూస్తే గర్వం గా ఉంది. ఆమె సాధించినటువంటి సాఫల్యం ఎంతో మంది వర్ధమాన క్రీడాకారిణుల కు, ఎందరో వర్ధమాన క్రీడాకారుల కు ప్రేరణ ను ఇస్తుంది.’’ అని పేర్కొన్నారు.
 
 
                
                
                
                
                
                (रिलीज़ आईडी: 1911809)
                	आगंतुक पटल  : 170
                
                
                
                    
                
                
                    
                
                इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam