ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇంటర్నేశనల్ టెలికమ్యూనికేశన్ యూనియన్ సెక్రట్రి జనరల్ డోరీన్  బోగ్ డాన్ -మార్టిన్ తో సమావేశమైన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 24 MAR 2023 8:28AM by PIB Hyderabad

ఇంటర్ నేశనల్ టెలికమ్యూనికేశన్ యూనియన్ సెక్రట్రి జనరల్ డోరీన్ బోగ్ డాన్- మార్టిన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఒక మెరుగైనటువంటి మరియు సుదీర్ఘకాలం పాటు మనుగడ లో ఉండేటటువంటి భూ గ్రహం కోసం డిజిటల్ టెక్నాలజీ ని సద్వినియోగ పరచుకోవడం అనే అంశం పై ఈ ఉన్నతాధికారులు ఇరువురు విస్తృతం గా చర్చించారు.

 

డోరీన్ బోగ్ డాన్- మార్టిన్ గారి ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ -

‘‘@ITUSecGen డోరేన్ బోగ్ డాన్-మార్టిన్ గారి తో సమావేశం అయినందుకు సంతోషం కలిగింది. ఒక మెరుగైనటువంటి మరియు దీర్ఘకాలం పాటు మనుగడ లో ఉండేటటువంటి విధం గా భూ గ్రహాన్ని పరిరక్షించుకోవడం కోసం డిజిటల్ టెక్నాలజీ ని సద్వినియోగపరచుకోవడం అనే అంశం పై మేం విస్తృతం గా చర్చించాం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 1910255) आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam