ప్రధాన మంత్రి కార్యాలయం
నవ్ రోజ్ శుభాకాంక్షల ను తెలిపినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
21 MAR 2023 1:22PM by PIB Hyderabad
నవ్ రోజ్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నవ్ రోజ్ ముబారక్! శుభప్రదం అయినటువంటి సందర్భం లో సంతోషం మరియు మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రాప్తించాలి అనేదే నా ప్రార్థన. రాబోయే సంవత్సరం మన సమాజానికి మరింత సమృద్ధి ని తీసుకు రావడం తో పాటుగా ఏకత్వ భావన ను పెంపొందింప చేయుగాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1909099)
आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam