ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

Posted On: 19 MAR 2023 7:33PM by PIB Hyderabad

శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

ప్రధాని ఇలా ట్వీట్ చేశారు:

“శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అసమానతలు తొలగించటం లోనూ, సామారాశ్యత పెంపొందించటంలోనూ ఆయన పాత్ర అనన్య సామాన్యమైనది. సామాజిక న్యాయాన్ని ఆయన నొక్కి చెప్పేవారు. ప్రజలలో విద్యావ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు మనమంతా కృషి చేద్దాం”

 

***

DS/TS(Release ID: 1908656) Visitor Counter : 112