ప్రధాన మంత్రి కార్యాలయం

"మన్-కీ-బాత్" 99వ సంచిక కోసం తమ అభిప్రాయాలు పంచుకోవాలనీ, స్పూర్తిదాయకమైన కృషిని ప్రత్యేకంగా పేర్కొనాలనీ, పౌరులను ప్రోత్సహిస్తున్న – ప్రధానమంత్రి

Posted On: 17 MAR 2023 8:14PM by PIB Hyderabad

"మన్-కీ-బాత్" 99 సంచిక కోసం సందేశాన్ని రికార్డ్ చేయడానికి, "మై గోవ్" లేదా "నమో" యాప్‌ ద్వారా లేదా, 1800-11-7800 నెంబరుకు ఫోన్ చేయడం ద్వారా వారి అభిప్రాయాలను పంచుకోవాలనీ, సామాజిక మార్పులను తీసుకువచ్చే స్ఫూర్తిదాయకమైన కృషిని ప్రత్యేకంగా పేర్కొనాలనీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పౌరులను ప్రోత్సహించారు. 2023 మార్చి, 26 తేదీన, సంచిక ప్రసారమౌతుంది.

 

విషయమై ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, “26 తేదీన, #మన్-కీ-బాత్" 99 సంచిక ప్రసారమవుతుంది. చాలా మంది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు, సామాజిక మార్పులను తీసుకువచ్చే స్ఫూర్తిదాయకమైన కృషిని ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. మై-గోవ్ లేదా నమో యాప్ద్వారా మీ అభిప్రాయాలను పంచుకుంటూ ఉండండి, లేదా మీ సందేశాలను రికార్డు చేయడానికి, 1800-11-7800 నెంబరుకు ఫోన్ చేయండి." అని, పేర్కొన్నారు.

 

***

DS/TS

 



(Release ID: 1908289) Visitor Counter : 153