ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మొత్తం బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ లో 100% విద్యుదీకరణ సాధించిన సెంట్రల్ రైల్వే బృందానికి ప్రధాని ప్రశంసలు

प्रविष्टि तिथि: 11 MAR 2023 4:16PM by PIB Hyderabad

మొత్తం బ్రాడ్ గేజ్ నెట్ వర్క్  లో 100% విద్యుదీకరణ సాధించినందుకు మొత్తం  సెంట్రల్ రైల్వే బృందాన్ని  ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రశంసించారు.

సెంట్రల్ రైల్వే ట్వీట్ కు స్పందిస్తూ ప్రధాని ఇలా ట్వీట్ చేశారు:

"అసాధారణమైన సాధన. మొత్తం బృందానికి అభినందనలు”

*****

DS/ST


(रिलीज़ आईडी: 1906047) आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam