ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమెరికావాణిజ్య శాఖ మంత్రి జీనా రాయ్ మోండో తోసమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 11 MAR 2023 12:18PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న అమెరికా వాణిజ్య శాఖ మంత్రి జీనా రాయ్ డో గారి తో సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ లో -

ప్రధాన మంత్రి @narendramodi తో అమెరికా వాణిజ్య శాఖ మంత్రి @SecRaimondo నిన్నటి రోజు న ఒక ఫలప్రదమైనటువంటి సమావేశం లో పాలుపంచుకొన్నారు. అని తెలిపింది.

 

US Secretary of Commerce @SecRaimondo had a fruitful meeting with PM @narendramodi yesterday. pic.twitter.com/vRQKOcEdLB

— PMO India (@PMOIndia) March 11, 2023

 

***

DS


(Release ID: 1905916) Visitor Counter : 157