ప్రధాన మంత్రి కార్యాలయం
బెంగళూరు దక్షిణ ప్రాంతం లో వందో జన్ఔషధి కేంద్రం, నమో ఉచిత రక్తశుద్ధి చికిత్స కేంద్రం మరియు నాలుగు సంచారఆరోగ్య వైద్యశాల లను ప్రారంభించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 MAR 2023 8:45AM by PIB Hyderabad
బెంగళూరు దక్షిణ ప్రాంతం లో వందో జన్ ఔషధి కేంద్రం, నమో ఉచిత రక్తశుద్ధి చికిత్స కేంద్రం మరియు నాలుగు సంచార ఆరోగ్య వైద్యశాల లను ప్రారంభించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఎమ్ పి శ్రీ తేజస్వి సూర్య ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘బెంగళూరు కోసం ఒక గమనార్హమైనటువంటి కార్యమిది.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(रिलीज़ आईडी: 1905078)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam