ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అందరికీ సంతోషప్రదాయక హోలీ శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 MAR 2023 8:41AM by PIB Hyderabad

ప్రతి ఒక్కరికి కూడాను సంతోషదాయకం అయినటువంటి మరియు వర్ణభరితం అయినటువంటి హోలీ శుభాకాంక్షలు ఇవే అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అందరి జీవనం లోను ఆనందం మరియు ఉల్లాసం నిండాలి అని ఆయన ఆకాంక్షించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –


‘‘హోలీ సందర్బం లో అనేకానేక శుభకామన లు. మీ అందరి జీవనం లో ఎల్లవేళ ల ఆనందం మరియు ఉత్సాహం తాలూకు రంగులు కురుస్తూ ఉండుగాక. మీ అందరికి ఇవే సంతోషదాయం అయినటువంటి మరియు వర్ణభరితం అయినటువంటి హోలీ శుభకామనలు.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/AK


(रिलीज़ आईडी: 1905068) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam