ప్రధాన మంత్రి కార్యాలయం
అహ్మదాబాద్-మెహసానా (64.27 కిలోమీటర్లు) గేజ్ మార్పిడి పూర్తి కావడం పట్ల ప్రధానమంత్రి హర్షం
Posted On:
06 MAR 2023 8:21PM by PIB Hyderabad
అహ్మదాబాద్-మెహసానా (64.27 కిలోమీటర్లు) గేజ్ మార్పిడి పూర్తి కావడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు.
వాణిజ్యానికి, కనెక్టివిటీకి ఇది పెద్ద అవకాశమని శ్రీ మోదీ అన్నారు.
ఈ ప్రాజెక్టులతో రైళ్ల రాకపోకలు క్రమబద్ధం అయి అహ్మదాబాద్, మెహసానా మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. అహ్మదాబాద్-ఢిల్లీ రూట్ లో సరకు రవాణా పెరుగుతుంది.
రైల్వే మంత్రి ట్వీట్ కి స్పందిస్తూ ‘‘ఇది వాణిజ్యం, అనుసంధానతకు పెద్ద అవకాశం’’ అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.
(Release ID: 1904798)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam