ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన ఫాక్స్ కాన్ చైర్ మన్
प्रविष्टि तिथि:
01 MAR 2023 1:22PM by PIB Hyderabad
హోన్ హై టెక్నాలజీ గ్రూపు (ఫాక్స్ కాన్) చైర్ మన్ శ్రీ యంగ్ లియు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు. భారతదేశం లో సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల కు సంబంధించిన ఇకో-సిస్టమ్ ను వృద్ధి చెందింప చేసేందుకు దోహదపడే వివిధ విషయాల ను గురించి వారు చర్చించారు.
హోన్ హై టెక్నాలజీ గ్రూపు (ఫాక్స్ కాన్) ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘శ్రీ యంగ్ లియు తో ఒక చక్కని సమావేశం లో పాలుపంచుకొన్నాను. భారతదేశం లో సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణ ల సంబంధి ఇకో-సిస్టమ్ ను వృద్ధి చెందింప చేయడం ధ్యేయం గా గల అనేక విషయాలు మా చర్చల లో చోటు చేసుకొన్నాయి.’’ అని పేర్కొన్నారు.
******
DS/ST
(रिलीज़ आईडी: 1903426)
आगंतुक पटल : 256
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam