ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్తీస్గఢ్ లోని బలౌదాబాజార్-భాటాపారా జిల్లా లో జరిగిన ఒక ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
బాధితులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ప్రకటించారు
Posted On:
24 FEB 2023 11:13AM by PIB Hyderabad
ఛత్తీస్ గఢ్ లోని బలౌదాబాజార్-భాటాపారా జిల్లా లో జరిగిన ఒక ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ఛత్తీస్ గఢ్ లోని బలౌదాబాజార్-భాటాపారా జిల్లా లో జరిగిన ఒక ప్రమాదం లో బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
ఛత్తీస్ గఢ్ లోని బలౌదాబాజార్-భాటాపారా జిల్లా లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు దు:ఖించాను. ప్రియతములను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలోనే పున:స్వస్థులు అగుదురు గాక. ప్రధాన మంత్రి : @narendramodi’’
‘‘బలౌదాబాజార్-భాటాపారా జిల్లా లో సంభవించిన దుర్ఘటన లో చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాలయ వంతున ఇవ్వడం జరుగుతుంది. అలాగే, గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi”
అని తెలిపింది.
******
DS/ST
(Release ID: 1902065)
Visitor Counter : 166
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam