ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వరల్డ్బ్యాంక్ గ్రూపు యొక్క అధ్యక్షుడు శ్రీ డేవిడ్ మాల్పస్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 23 FEB 2023 1:00PM by PIB Hyderabad

వరల్డ్ బ్యాంక్ గ్రూపు అధ్యక్షుడు శ్రీ డేవిడ్ మాల్పస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు. విభిన్నమైన అంశాల ను గురించి మరీ ముఖ్యంగా వృద్ధి మరియు నూతన ఆవిషరణ ల పరంగా అవకాశాలు గల రంగాల ను గురించి ఉన్నతాధికారులు ఇరువురు చర్చించారు. ‘‘అమృత కాలం’’ లో అధిక వృద్ధి రేటుల ను సాధించడానికి మరియు వాటిని కొనసాగించడానికి భారతదేశానికి వరల్డ్ బ్యాంక్ గ్రూపు యొక్క సమర్థన ఉంటుంది అంటూ శ్రీ డేవిడ్ మాల్పస్ స్పష్టం చేశారు.

 

శ్రీ డేవిడ్ మాల్పస్ ట్వీట్ కు శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్సందిస్తూ, ఒక ట్వీట్ లో

‘‘మీతో విభిన్నమైన అంశాల ను గురించి మరీముఖ్యంగా వృద్ధి మరియు నూతన ఆవిషరణ ల పరంగా అవకాశాలు గల రంగాల ను గురించి గొప్ప చర్చ లో పాలుపంచుకోవడమైంది. @DavidMalpassWBG” అని పేర్కొన్నారు.

 

***

DS/ST


(रिलीज़ आईडी: 1902042) आगंतुक पटल : 97
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam