ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాదుయీ పిటారా బాలల మనస్సుల లో సరిక్రొత్త ఉత్సాహాన్ని మరియు వన్నె నునింపివేయనుంది: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 21 FEB 2023 11:08AM by PIB Hyderabad

విద్యాభ్యాసం తాలూకు ఆరంభిక సంవత్సరాల లో చిన్నపిల్లలు నేర్చుకొనేందుకంటూ ‘జాదుయీ పిటారా’ ను రూపొందించి ప్రవేశపెట్టడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

విద్య శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ట్వీట్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ లో -

 

‘‘ఆడుతూ-పాడుతూ చదువుకోవడం లో బోలెడంత ఆనందం అంటే ఇదే. ఈ ‘జాదుయీ పిటారా’ చిన్నారుల మనస్సుల లో ఒక క్రొత్త ఉత్సాహాన్ని మరియు రంగు ను నింపివేయనుంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1901054) आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam