ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జల్ జీవన్మిశన్ కారణం గా నీరాసాగర్ ప్రజల జీవనం లో మార్పు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 16 FEB 2023 10:27AM by PIB Hyderabad

జల్ జీవన్ మిశన్ కారణం గా ధారవాడ లోక్ సభ నియోజకవర్గం లో నీరాసాగర్ గ్రామ నివాసుల జీవనాలలో గుణాత్మకమైనటువంటి మార్పు ను గమనించిన తరువాత ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశి యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,

‘‘నీరాసాగర్ ప్రజల జీవనాలలో ఒక గుణాత్మకమైనటువంటి పరివర్తన ను చూసి సంతోషం కలిగింది.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST


(रिलीज़ आईडी: 1899919) आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam