ప్రధాన మంత్రి కార్యాలయం
కన్నడ భాషను నేర్చుకొనేందుకు సృజనశీలమైన పద్ధతి ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
06 FEB 2023 10:00PM by PIB Hyderabad
ఇతర రాష్ట్రాల కు చెందిన భాష ను నేర్చుకోవాలని ఎల్లవేళలా సూచిస్తూ వస్తున్నటువంటి మరియు తరచు గా స్థానిక భాష లో అభినందనల ను మరియు ఆరంభిక వాక్యాల ను పలుకుతూ తన ప్రసంగాల ను మొదలుపెట్టేటటువంటి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కన్నడ భాష ను నేర్చుకొనే విషయం లో ఒక మనోరంజకమైనటువంటి పద్ధతి ని గురించి ఈ రోజు న వెల్లడించారు.
బొమ్మల సాయం తో కన్నడ వర్ణమాల ను నేర్పించేటటువంటి ఒక పద్ధతి ని గురించి శ్రీ కిరణ్ కుమార్.ఎస్ చేసిన ఒక ట్వీట్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ లో -
‘‘భాషల ను నేర్చుకొనే ప్రక్రియ ను ఒక సరదా గా చేసే పని గా మార్చివేసే ఓ సృజనశీలమైన పద్ధతి ఇది.. ఈ సందర్భం సుందరమైన కన్నడ భాష కు సంబంధించింది.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1896942)
आगंतुक पटल : 262
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam