ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహాత్మ గాంధీ వర్థంతి సందర్భం లో ఆయనకు ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి


మన దేశ ప్రజల సేవ లో ప్రాణసమర్పణం చేసిన వారందరికీ కూడా శ్రద్ధాంజలిఘటించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 30 JAN 2023 9:08AM by PIB Hyderabad

మహాత్మ గాంధీ వర్థంతి నాడు ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సుల ను అర్పించారు. మహాత్మ గాంధీ యొక్క గొప్ప ఆలోచనల ను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గుర్తు కు తెచ్చారు. మన దేశ ప్రజల సేవ లో ప్రాణత్యాగం చేసి అమరులు అయినటువంటి వారందరి కీ కూడాను శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బాపు జీ వర్ధంతి నాడు ఆయన కు నేను ప్రణమిల్లుతున్నాను. మరి గొప్పవైనటువంటి ఆయన యొక్క ఆలోచనల ను కూడా స్మరించుకొంటున్నాను. మన దేశ ప్రజల సేవ లో ప్రాణ సమర్పణం చేసి అమరులు గా నిలచిన వారందరికీ కూడాను నేను శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను. వారు చేసిన త్యాగాలు ఎన్నటికీ మరపురానివి. వారి యొక్క త్యాగాలు అభివృద్ధి చెందినటువంటి ఒక భారతదేశాన్ని నిర్మించడం కోసం కృషి చేయాలన్న మన సంకల్పాన్ని సదా బలపరుస్తూ ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

*******

DS/ST

 


(रिलीज़ आईडी: 1894643) आगंतुक पटल : 245
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam