ప్రధాన మంత్రి కార్యాలయం
అజ్ మేర్ శరీఫ్ దర్ గాహ్ యొక్క ఉర్స్ లో సమర్పించే చాదర్ నుఅందజేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 JAN 2023 9:52PM by PIB Hyderabad
ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ యొక్క ఉర్స్ సందర్భం లో అజ్ మేర్ శరీఫ్ దర్ గాహ్ లో సమర్పించేందుకు గాను ఒక చాదర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తి యొక్క ఉర్స్ సందర్భం లో అజ్ మేర్ శరీఫ్ దర్ గాహ్ లో సమర్పించేందుకు ఒక చాదర్ ను అందజేశాను’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1893492)
సందర్శకుల సూచీ సంఖ్య : : 198
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam