ప్రధాన మంత్రి కార్యాలయం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 25 JAN 2023 10:04AM by PIB Hyderabad

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రావ‌త‌ర‌ణ దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రావ‌త‌ర‌ణ దినం సందర్భం గా ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల కు హృదయ పూర్వక శుభాకాంక్ష‌లు. ప్రాకృతిక శోభ‌ తో విలసిల్లిన ఈ రాష్ట్రం లోని శ్రమజీవులు ఎల్లప్పుడూ దేశ సేవ కు అంకితమై ఉంటారు. రాబోయే కాలం లో ఈ రాష్ట్ర ప్రజలు నూతన శిఖరాల ను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

***

DS/SH(Release ID: 1893490) Visitor Counter : 117