ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మేఘాలయ ప్రజలకు ప్రధాని రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 21 JAN 2023 10:07AM by PIB Hyderabad

    మేఘాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“మేఘాలయ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం శక్తిమంతమైన సంస్కృతికి.. ముఖ్యంగా సంగీతం, కళలు, క్రీడలపై మక్కువకు ప్రసిద్ధి చెందింది. మేఘాలయ ప్రజలు విభిన్న రంగాలలో రాణిస్తూ వస్తున్నారు. భవిష్యత్తులోనూ మేఘాలయ నిరంతరం ప్రగతి బాటలో పయనించాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1892682) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam