ప్రధాన మంత్రి కార్యాలయం
ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం లో ఒక భాగం గా ఉన్న ‘పరీక్ష ల సన్నాహ కాలం లో తల్లితండ్రుల నిర్మాణాత్మక పాత్ర’ అనే అంశాన్ని గురించి ఆసక్తిదాయకమైన వివరాల ను వెల్లడించిన ప్రధాన మంత్రి
Posted On:
19 JAN 2023 2:50PM by PIB Hyderabad
ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం లో ఒక భాగం గా పొందుపరచిన ‘‘పరీక్ష ల సన్నాహ కాలం లో తల్లితండ్రులు పోషించవలసిన నిర్మాణాత్మక పాత్ర’ తాలూకు అంశాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.
narendramodi_in లోని ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ మరొక ట్వీట్ లో -
‘‘(విద్యార్థినీవిద్యార్థులు) పరీక్షలకు సిద్ధం అయ్యే కాలం లో (వారి) తల్లితండ్రులు పోషించవలసిన నిర్మాణాత్మక పాత్ర ను గురించిన ఓ ఆసక్తిదాయకమైన సంకలనం ఇదుగో. #ExamWarriors” అని పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1892229)
Visitor Counter : 154
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam