ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆర్మీ డే సందర్భంగా సైనిక సిబ్బందికి ప్రధాని శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 15 JAN 2023 9:19AM by PIB Hyderabad

ఆర్మీ డే సంద‌ర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  ఆర్మీ జ‌వాన్లు, మాజీ సైనికులకు, వారి కుటుంబాల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో: 

"ఆర్మీ డే సందర్భంగా, సైనిక సిబ్బందికి, మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు  శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి భారతీయుడు మన సైన్యాన్ని చూసి గర్వపడుతున్నాడు. వారికి సదా  కృతజ్ఞతలమై ఉంటామని పేర్కొంటున్నారు.  వారు వెయ్యి కళ్లతో  కాపలా కాస్తూ మన దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నారు. సంక్షోభ సమయాల్లో  వారి సేవలకు విస్తృత ప్రశంసలు అందుకుంటున్నారు" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*** 

 

DS/SH


(रिलीज़ आईडी: 1891362) आगंतुक पटल : 251
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam