ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కంగ్లా నోంగ్ పోక్ థోంగ్ ప్రారంభం అయిన సందర్భం లో మణిపుర్ ప్రజల కు అభినందనల నుతెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 JAN 2023 2:12PM by PIB Hyderabad

మణిపుర్ లో కంగ్ లా నోంగ్ పోక్ థోంగ్ ప్రారంభం అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజల కు అభినందనల ను తెలియ జేశారు.

మణిపుర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింహ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘మణిపుర్ కు ఇవే అభినందన లు. యావత్తు రాష్ట్రం లోను శాంతి, సమృద్ధి మరియు సంతోషం తాలూకు భావన పెంపొందుతూ ఉండు గాక.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1889501) సందర్శకుల సూచీ సంఖ్య : : 233