ప్రధాన మంత్రి కార్యాలయం
ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చా’ కు ఆలోచనల ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 JAN 2023 10:18PM by PIB Hyderabad
ఈ సంవత్సరం లో జరుగనున్న ‘పరీక్షా పే చర్చా’ సంభాషణ కార్యక్రమాని కి గాను అందరి వద్ద నుండి మరీ ముఖ్యం గా ఎగ్జాం వారియర్స్ నుండి, తల్లితండ్రుల నుండి మరియు ఉపాధ్యాయుల నుండి వారి యొక్క సూచనల ను వెల్లడించవలసింలదంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘జీవనం తాలూకు అన్ని రంగాల ప్రజల వద్ద నుండి అందిన సూచన లు ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని మరింత గా స్మరణీయం చేసి వేశాయి. నేను మీ అందరిని, మరీ ముఖ్యం గా #ExamWarriors ను, తల్లితండ్రుల ను మరియు గురువుల ను ఈ సంవత్సరం లో జరుగనున్న సంభాషణ కార్యక్రమాని కి గాను మీ మీ సూచనల ను వెల్లడించండంటూ ఇదే ఆహ్వానం పలుకుతున్నాను. #PPC2023 innovateindia.mygov.in/ppc-2023/ ’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(रिलीज़ आईडी: 1889093)
आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam