ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రెజిల్ అధ్యక్షుని గా శ్రీ లుయిజ్ ఇనాసియో లూలా డీ సిల్వా పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 JAN 2023 7:22PM by PIB Hyderabad
బ్రెజిల్ అధ్యక్షుని గా శ్రీ లుయిజ్ ఇనాసియో లూలా డీ సిల్వా పదవీ బాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘బ్రెజిల్ అధ్యక్ష పదవీ బాధ్యతల ను శ్రీ లుయిజ్ ఇనాసియో లూలా డీ సిల్వా స్వీకరించిన సందర్భం లో ఆయన కు ఇవే హృదయ పూర్వక అభినందన లు. ఆయన మూడో పదవీ కాలం సఫలం అవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను; మరి భారతదేశం - బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరచడం కోసం ఆయన తో కలసి పని చేయాలని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1888304)
आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam