ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ ఎన్ సి దేబ్ బర్మ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 01 JAN 2023 7:36PM by PIB Hyderabad

త్రిపుర మంత్రి మరియు రాజకీయ నేత శ్రీ ఎన్ సి దేబ్ బర్మ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో -
‘‘కష్టించి పనిచేసేటటువంటి అట్టడుగు స్థాయి నేత గా మరియు ప్రజల శ్రేయం కోసం నిరంతరం పాటుపడినటువంటి నేత గా శ్రీ ఎన్ సి దేబ్ బర్మ గారి ని భావి తరాల వారు స్మరించుకోవడం జరుగుతుంది. త్రిపుర ప్రగతి కై విశిష్టమైన తోడ్పాటు ను ఆయన అందించారు. ఆయన మరణం దు:ఖాన్ని కలిగించింది. ఆయన కుటుంబాని కి మరియు ఆయన సమర్థకుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

***

DS/AK


(रिलीज़ आईडी: 1887905) आगंतुक पटल : 240
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam