ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోప్‌ ఎమిరిటస్‌ బెనెడిక్ట్‌-16 కన్నుమూతపై ప్రధాని సంతాపం

प्रविष्टि तिथि: 31 DEC 2022 6:22PM by PIB Hyderabad

   పోప్‌ ఎమిరిటస్‌ బెనెడిక్ట్‌-16 కన్నుమూయడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:

   “జీవితమంతా చర్చికి, ప్రభువైన క్రీస్తు బోధనలకు అంకితం చేసిన పోప్ ఎమిరిటస్ బెనెడిక్ట్-16 కన్నుమూయడం తీవ్ర విచారం కలిగించింది. సమాజం కోసం ఆయన చేసిన అవిరళ కృషిని అందరూ సదా గుర్తుంచుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తున్న లక్షలాది ప్రజలతో నా గళం కలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS


(रिलीज़ आईडी: 1887817) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam