ప్రధాన మంత్రి కార్యాలయం
నాయక్(రిటైర్ డ్) శ్రీ భైరోం సింహ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 DEC 2022 4:48PM by PIB Hyderabad
నాయక్ (రిటైర్ డ్) శ్రీ భైరోం సింహ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నాయక్ (రిటైర్ డ్) భైరోం సింహ్ గారి ని మన దేశ ప్రజల కు ఆయన చేసిన సేవల కు గాను స్మరించుకోవడం జరుగుతుంది. మన దేశ చరిత్ర లో ఒక కీలకమైన ఘట్టం లో ఆయన గొప్ప సాహసాన్ని కనబరిచారు. ఆయన ఇక లేరని తెలిసి చాలా దు:ఖించాను. ఈ దు:ఖ ఘడియ లో ఆయన కుటుంబానికి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1884867)
సందర్శకుల సూచీ సంఖ్య : : 161
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam