ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్లోని జోధ్ పుర్ లో దు:ఖదాయక సిలిండర్ దుర్ఘటన జరిగిన అనంతరం పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండిపరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి

Posted On: 16 DEC 2022 6:11PM by PIB Hyderabad

రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో జరిగిన సిలిండర్ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున మరియు ఇదే ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50 వేల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో జరిగిన దు:ఖదాయక సిలిండర్ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇదే ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు ఒక్కొక్కరి కి 50 వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.

*****

DS/TS


(Release ID: 1884655) Visitor Counter : 108