ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ మంత్రి ప్రొఫెసర్ వై.కె. అలఘ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 06 DEC 2022 8:26PM by PIB Hyderabad

ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ మంత్రి ప్రొఫెసర్ వై.కె. అలఘ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  "ప్రొఫెసర్ YK అలఘ్ ఒక ప్రముఖ పండితుడుఆయన ప్రజా విధానం లోని వివిధ అంశాల పట్లముఖ్యంగా గ్రామీణాభివృద్ధిపర్యావరణంఆర్థిక శాస్త్రం వంటి అంశాలపై ఎక్కువ మక్కువ కలిగి ఉన్న వ్యక్తి. ఆయన మరణ వార్త నన్నెంతో బాధకు గురి చేసిందిఆయనతో గడిపిన క్షణాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటానువారి కుటుంబానికిస్నేహితులకు నా సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.  ఓం శాంతి." అని పేర్కొన్నారు. 


(रिलीज़ आईडी: 1881283) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam