ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశ పూర్వ దౌత్య వేత్త శ్రీ అవసర బేవురియా కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
17 NOV 2022 9:57PM by PIB Hyderabad
భారతదేశ పూర్వ దౌత్య నిపుణుడు శ్రీ అవసర బేవురియా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ అవసర బేవురియా ను దేశ ప్రజల కు ఆయన అందించిన ఘనమైన సేవ కు గాను స్మరించుకోవడం జరుగుతుంది. ఒడియా భాష ను మరియు సంస్కృతి ని ఎంతగానో సమర్థించే వ్యక్తి గా కూడాను ఆయన ఖ్యాతి ని గడించారు. ఆయన మరణించారని తెలిసి కలత చెందాను. ఆయన కుటుంబానికి మరియు ఆయన స్నేహితుల కు నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓమ్ శాంతి : ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.
(रिलीज़ आईडी: 1876951)
आगंतुक पटल : 181
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam