సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్ర‌సార భార‌తి సిఇఒగా శ్రీ గౌర‌వ్ త్రివేది నియామ‌కం

प्रविष्टि तिथि: 14 NOV 2022 3:28PM by PIB Hyderabad

సెల‌క్ష‌న్ క‌మిటీ చేసిన త‌గిన సిఫార్సుతో ప్ర‌సార భార‌తి కార్య‌నిర్వాహ‌క స‌భ్యునిగా (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌)  శ్రీ గౌర‌వ్ త్రివేదిని భార‌త రాష్ట్ర‌ప‌తి సోమ‌వారం నియ‌మించారు. ప‌ద‌వీకాలం ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి ఐదేళ్ళు. 
ఛ‌త్తీస్‌గ‌ఢ్ కేడ‌ర్ ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్‌, 1995 బ్యాచ్ కు చెందిన అధికారి శ్రీ ద్వివేది. 

***


 


(रिलीज़ आईडी: 1875924) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam