ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆచార్య కృప‌లానీ జ‌యంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 11 NOV 2022 9:58AM by PIB Hyderabad

ఆచార్య కృప‌లానీ జ‌యంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఆచార్య కృప‌లానీ కి ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. మన స్వాతంత్య్ర పోరాటం లో ఆయన అందించినటువంటి తోడ్పాటు కు గాను ఆయన ను సర్వత్ర గౌరవించడం జరుగుతుంది. ఆయన పార్లమెంటు సభ్యుని గా తనదైనటువంటి ఓ బలమైన గుర్తింపు ను సంపాదించుకొన్నారు. విద్య రంగానికి ఆయన అందించిన తోడ్పాటు మరియు సమాజ సేవ పట్ల ఆయన కు ఉన్న తత్పరత లు సైతం గుర్తుంచుకోదగ్గవి గా ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 


(रिलीज़ आईडी: 1875116) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam