ప్రధాన మంత్రి కార్యాలయం
కాశీ తమిళ్ సంఘం కార్యక్రమం పట్ల ఆసక్తి ప్రకటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
09 NOV 2022 7:56PM by PIB Hyderabad
కాశీ తమిళ సంఘం కార్యక్రమం పట్ల ప్రధానమంత్రి ఆసక్తి ప్రకటించారు.
ఈ కార్యక్రమం భారతదేశపు ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలమధ్య కాలాతీత అనుబంధాన్ని అద్భుతంగా
ఆవిష్కరిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఏక్ భారత్ ,శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
తమిళ భాష, సంస్కృతుల గొప్పదనానికి జరుపుకుంటున్న ఉత్సవంగా దీనిని ఆయన అభివర్ణించారు.
కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ట్వీట్ను షేర్ చేస్తూ ప్రధానమంత్రి, కాశీ తమిళ సంగం ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం
పట్ల నాకు ఎంతో ఆసక్తి.ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్థూర్తని,,తమిళ భాష, సంస్కృతుల గొప్పదనాన్ని ఉత్సవంలా జరుపుకోవడం ”అని ఆయన పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1874850)
आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam