ప్రధాన మంత్రి కార్యాలయం
పర్యావరణ స్నేహపూర్వకమైన మరియు నిరంతర అభివృద్ధి కార్యాల లో నిమగ్నమైన అందరి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
05 NOV 2022 11:32AM by PIB Hyderabad
పర్యావరణ మిత్రపూర్వకమైన మరియు నిరంతర అభివృద్ధి కార్యాల లో తలమునకలు గా ఉన్న వారు అందరి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యాల ద్వారా, మౌలిక సదుపాయాల నిర్మాణం తో పాటు చక్రీయ ఆర్థిక వ్యవస్థ కు కూడా ఉత్తేజం లభించగలదు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
బార్డర్ రోడ్స్ ఆర్గనైజేశన్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘మౌలిక సదుపాయాల కల్పన మరియు వర్తులాకార ఆర్థిక వ్యవస్థ.. ఈ రెంటికీ ఒక ఉత్తేజం లభిస్తుంది. ఈ ప్రయాస లో జతపడ్డ వారందరి ని నేను ఇదే ప్రశంసిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1873964)
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam