ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళ నటుడు శ్రీ విశాల్ కు కాశీ లో కలిగిన అద్భుత అనుభూతి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 NOV 2022 10:01PM by PIB Hyderabad
కాశీ నగరాన్ని తమిళ నటుడు శ్రీ విశాల్ ప్రశంసించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.
నటుడు చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి తాను మరొక ట్వీట్ లో సమాధానాన్ని ఇస్తూ, అందులో :
‘‘కాశీ లో మీకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగిందని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1873366)
आगंतुक पटल : 150
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam