ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వోటుహక్కు ను వినియోగించుకొన్నందుకు గాను 106 ఏళ్ల వయస్సు ఉన్న శ్రీ శ్యాం శరణ్ నేగీని మెచ్చుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 02 NOV 2022 10:08PM by PIB Hyderabad

ముప్ఫైనాలుగో సారి వోటు హక్కు ను వినియోగించుకొన్నందుకు గాను 106 ఏళ్ల శ్రీ శ్యాం శరణ్ నేగీ ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కొనియాడారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఇది ప్రశంసించదగ్గ కార్యం; మరి ఇది ఎన్నికల లో పాలుపంచుకోవడం తో పాటు గా మన ప్రజాస్వామ్యాన్ని బలపచడం కోసం యువ వోటరుల కు ప్రేరణ ను ఇచ్చే పని ని చేసేది కూడాను.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST


(Release ID: 1873364) Visitor Counter : 155