ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ అసమ్ నటుడు శ్రీ నిపోన్ గోస్వామి కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
27 OCT 2022 1:20PM by PIB Hyderabad
అసమ్ లో దిగ్గజ నటుడు శ్రీ నిపోన్ గోస్వామి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ నిపోన్ గోస్వామి కన్నుమూశారని తెలిసి దు:ఖించాను. ఆయన అసమ్ లో చలనచిత్ర పరిశ్రమ కు మార్గదర్శకప్రాయమైనటువంటి తోడ్పాటు ను అందించారు. ఆయన యొక్క వివిధ కార్యాల ను చలనచిత్ర ప్రేమికులు అనేకులు గుర్తుపెట్టుకొంటారు. ఆయన కుటుంబానికి మరియు ఆయన అభిమానుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి: ప్రధాన మంత్రి @narendramodi’’
"অসমীয়া চলচ্চিত্ৰ উদ্যোগলৈ অগ্ৰণী অৱদান আগবঢ়োৱা শ্ৰী নিপন গোস্বামীৰ বিয়োগত মৰ্মাহত হৈছো। তেওঁৰ বৈচিত্ৰময় কৰ্মৰাজিক চলচ্চিত্ৰপ্ৰেমীয়ে স্মৰণ কৰিব। তেওঁৰ পৰিয়াল আৰু প্ৰশংসকসকললৈ সমবেদনা জ্ঞাপন কৰিছো। ঔম শান্তি: প্ৰধানমন্ত্ৰী @narendramodi"
అని పేర్కొన్నారు.
(Release ID: 1871401)
Visitor Counter : 151
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam