ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కార్ గిల్‌ లో వీర సైనికుల తో కలసి దీపావళి ని జరుపుకోనున్న ప్రధాన మంత్రి

Posted On: 24 OCT 2022 9:49AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కార్ గిల్‌ కు చేరుకొన్నారు. అక్కడ ఆయన మన వీర సైనికుల తో కలసి దీపావళి పండుగ ను జరుపుకోనున్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi కార్ గిల్‌ లో అడుగుపెట్టారు; అక్కడ ఆయన మన వీర సైనికుల తో కలసి దీపావళి పండుగ ను జరుపుకొంటారు. అని తెలిపింది.

 

 


(Release ID: 1870714) Visitor Counter : 159