ప్రధాన మంత్రి కార్యాలయం
దీపావళి నాడు ప్రజల కు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 OCT 2022 8:33AM by PIB Hyderabad
దీపావళి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఈ వెలుగు ల పండుగ అందరి జీవనం లో సంతోషాలను మరియు ఉత్తమ ఆరోగ్యాన్ని తీసుకు రావాలని కూడా ఆయన కోరుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రతి ఒక్కరు సంతోషదాయకమైన దీపావళి ని జరుపుకోవాలి అని నేను కోరుకొంటున్నాను. దీపావళి అంటేనే ప్రకాశం మరియు కాంతుల కలయిక కు మరో పేరు. మంగళప్రదం అయినటువంటి ఈ పండుగ రోజు మన జీవనం లో ఉల్లాసం మరియు శ్రేయస్సు ల యొక్క భావనల ను పెంపొందింపచేయు గాక. మీరు మీ కుటుంబం తోను, స్నేహితుల తోను మీ యొక్క అద్భుతమైనటువంటి దీపావళి ని జరుపుకోవాలి అని నేను ఆశపడుతున్నాను.’’
‘‘మీ అందరి కి దీపావళి తాలూకు అనేకానేక శుభకామన లు. వెలుగుల ను విరజిమ్మేటటువంటి ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవనం లో సంతోషాలను మరియు ఉత్తమమైనటువంటి స్వస్థత ను తీసుకురావాలి.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(రిలీజ్ ఐడి: 1870662)
సందర్శకుల సూచీ సంఖ్య : : 209
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam