ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్ రత్న నానాజీ దేశ్ ముఖ్ గారి ని ఆయన జయంతి నాడుస్మరించుకొన్న ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 11 OCT 2022 9:40AM by PIB Hyderabad

భారత్ రత్న నానాజీ దేశ్ ముఖ్ గారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారత్ రత్న నానాజీ దేశ్ ముఖ్ గారి ని ఆయన జయంతి నాడు స్మరించుకొంటున్నాను. గ్రామీణ భారతదేశం మరియు వ్యవసాయం ల పట్ల ఆయన కు ఉన్న సమృద్ధమైన అవగాహన ఆయన కార్యాల లో ప్రతిబింబిస్తుంది. ఆయన ఒక అసాధారణమైనటువంటి ఆలోచనపరుడు కూడా ను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1866725) आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam