ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు రామ్ దాస్ జీ కి ఆయన యొక్క ప్రకాశ్ పర్వ్ మంగళప్రద సందర్భం లో నమస్కరించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 OCT 2022 9:42AM by PIB Hyderabad
మంగళప్రదం అయినటువంటి శ్రీ గురు రామ్ దాస్ జీ ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మంగళప్రదం అయినటువంటి శ్రీ గురు రామ్ దాస్ జీ ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ఆయన కు నేను నమస్సులు అర్పిస్తున్నాను. సేవ కు మరియు కరుణ కు పెద్దపీట ను వేస్తూ సిఖ్కు చరిత్ర లో మరియు సిఖ్కు సంస్కృతి లో చెరిగిపోనటువంటి తోడ్పాటు ను శ్రీ గురు రామ్ దాస్ జీ అందించారు. ఆయన ఒక ఉత్కృష్ట కవి గా ఉండేవారు; అంతేకాక ఆయన కార్యాల లో సమర్పణ తాలూకు ఒక విశుద్ధ భావన కూడా వ్యక్తం అయ్యేది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1866723)
आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam