ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మొఢేరా లోప్రధాన మంత్రి సందర్శన కు సంబంధించి పౌరులు చేసిన వ్యాఖ్యల కు సమాధానాన్ని ఇచ్చారు

प्रविष्टि तिथि: 10 OCT 2022 11:29AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మొధెరా ను తాను జరిపిన యాత్ర కు సంబంధించి పౌరులు చేసిన వ్యాఖ్యల కు సమాధానాన్ని ఇచ్చారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

మొధేరా ను వారం లో ప్రతి రోజు ఎటువంటి అంతరాయం లేకుండా సౌర విద్యుత్తు ను అందుకొంటున్న గ్రామం గా ప్రకటించిన తీరు పై :

‘‘మీక కలిగిన సంతోషం ఎటువంటిదో నేను ఊహించగలను. మొఢేరా అయితే చరిత్ర ను లిఖించింది.’’ అని .

ఇంకా

On Sun Temple in Modhera

 

మొఢేరా లోని సూర్య దేవాలయం విషయం లో :

‘‘నేను దీనిని చూసినందుకు సంతోషిస్తున్నాను. మీరు మీ యొక్క యాత్ర కు సంబంధించి ఒక మాలిక ను రూపొందించడం కూడా నేను గమనించాను. భారతదేశం లోని చారిత్రిక మరియు పర్యటన స్థలాల ను లోకప్రియమైనవి గా మలచడానికి ఇది ఒక మంచి మార్గం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

*****

 


(रिलीज़ आईडी: 1866534) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam