మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార దరఖాస్తులకు ఆఖరు తేదీ 31 అక్టోబర్ 2022
प्रविष्टि तिथि:
07 OCT 2022 2:21PM by PIB Hyderabad
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారలకు దరఖాస్తు చేసుకునే తేదీని 30 సెప్టెంబర్ 2022 నుంచి 31 సెప్టెంబర్ 2022 సాయంత్రం 5.00 గంటల వరకు మహిళా శిశు సంక్షమ అభివృద్ధి (డబ్ల్యుసిడి) మంత్రిత్వ శాఖ పొడిగించింది. నూతన నేషనల్ అవార్డ్స్ పోర్టల్ (https://awards.gov.in/) పని చేస్తోందని సాధారణ ప్రజలకు తెలియచేయడం జరుగుతోంది.
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్, 2023 నమోదు చేసుకొని, దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న దరఖాస్తు దారులు నేషనల్ అవార్డ్స్ పోర్టల్ (https://awards.gov.in/) పై చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేయడమైంది. ఇది పాత పిఎంఆర్‌పిబి పోర్టల్ (PMRPB PORTAL) అంటే https://nca-wcd.nic.in/ పై ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వర్తిస్తుంది.
***
(रिलीज़ आईडी: 1865820)
आगंतुक पटल : 170