ప్రధాన మంత్రి కార్యాలయం
సంస్కృతం లో క్రికెట్ కామెంటరీ ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
04 OCT 2022 3:47PM by PIB Hyderabad
క్రికెట్ కామెంటరీ ని సంస్కృతం లో చెప్పేందుకు పౌరులు చేసిన ప్రయత్నాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు. కాశీ లో ఇదే విధమైనటువంటి ఒక ప్రయాస ను గురించి తన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లోని ఒక భాగాన్ని కూడా ఆయన శేర్ చేశారు.
ఒక పౌరుడు చేసిన ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,
‘‘ఇది చూడటానికి ఉత్సాహభరితం గా ఉంది.. ఈ ప్రయాస ను చేపట్టినందుకు అభినందన లు.
కిందటి సంవత్సరం లో #MannKiBaat (‘మనసు లో మాట’ కార్యక్రమం) ఒక దాని లో నేను కాశీ లో ఇదే తరహా ప్రయాస ను శేర్ చేశాను. దానిని కూడా ఇప్పుడు శేర్ చేస్తున్నాను.
https://t.co/bEmz0u4XvO” అని పేర్కొన్నారు.
*****
DS
(रिलीज़ आईडी: 1865104)
आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam