ప్రధాన మంత్రి కార్యాలయం
ఎల్సిహెచ్ ‘ప్రచండ’ రక్షణ దళాల్లో చేరడం ఒక విశేషమైనటువంటి క్షణం అంటూ అభివర్ణించినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
03 OCT 2022 9:45PM by PIB Hyderabad
ఎల్ సిహెచ్ ‘ప్రచండ’ రక్షణ దళాల్లో చేరిన సందర్భం లో భారతదేవం లోని ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలియజేశారు.
రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ చేసిన ఒక ట్వీట్ ను ఉదాహరిస్తూ ప్రధాన మంత్రి తన ట్వీట్ లో -
‘‘ఎల్ సిహెచ్ ‘ప్రచండ’ ను రక్షణ దళాల్లో చేర్చడం మన దేశం యొక్క రక్షణ రంగాన్ని బలమైందిగా మరియు ఆత్మనిర్భరమైంది గా తీర్చిదిద్దుకోవాలన్న 130 కోట్ల మంది భారతీయుల సామూహిక సంకల్పం తాలూకు ఒక విశేషమైనటువంటి క్షణం గా ఉంది. దీనికి గాను భారతదేశం లోని ప్రతి ఒక్కరి కి ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(रिलीज़ आईडी: 1865077)
आगंतुक पटल : 197
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam