ప్రధాన మంత్రి కార్యాలయం
ఖాదీ అంటే ప్రజల లో ఉన్న ప్రేమ ను చూసి సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 OCT 2022 10:03PM by PIB Hyderabad
మహాత్మ గాంధీ జయంతి సందర్భం లో ఖాదీ పట్ల ప్రజల కు ఉన్న ప్రేమ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గమనించి హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఖాదీ ఇండియా చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,
‘‘బాపు జయంతి సందర్భం లో ఖాదీ పట్ల ప్రజల కు ఉన్నటువంటి ఈ అంతు లేని ప్రేమ ఉత్సాహపరిచేది గా ఉంది.
#खादी4नेशन’’
అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1864718)
आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam